Monica Song Lyrics penned by Krishna Kanth, Sung by Sublahshini, Anirudh and Music composed by Anirudh Ravichander from the Pan Indian Tamil Film “COOLIE”. Starring Rajnikanth, Nagarjuna, Upendra, etc. And Featuring in this Lyrical Video: POOJA HEGDE.
Monica Song Telugu Lyrics
మోనికా బెలూచీ ఎగిరే వచ్చింది
కడలే కదం తొక్కే సునామియే తెచ్చింది
మోనికా బెలూచీ తగ్గదీ ఎనర్జీ
అదిరే అందాలున్న తూఫాన్ లే అమ్మాడీ
టక్కున చూసిందో హై పల్సే బాడీ
హోయలే చేపలకే నేర్పించులే
కళ్లకే కలరేసే జిలేబీ లేడి
సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వునే
మోనికా..
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
హే జుమ్ జుమ్ జుమ్.. తాకు
జుమ్మడా జుమ్మా జుమ్.. తాకు
జుమ్ జుమ్ జుమ్.. తాకు
జుమ్మడా జుమ్మా జుమ్.. తాకు
లక లక లక లక లక లక లక
జుమ్ జుమ్ జుమ్.. తాకు
జుమ్మడా జుమ్మా జుమ్.. తాకు
వచ్చి ఆడుకో
నజరానా పట్టుకోవా నాయగారం వెతకవా
నను నీవే హత్తుకోరా హత్తుకోరా
ఒక మాటు కలవవా
మత్తు ఎక్కి తిరగవా
పరువాలే పట్టువీరా పట్టువీరా
పోయే టైం వస్తే ఏడ్సి అరవద్దే
పూజ ఆటల్లో ఇన్నోసెంట్ కానే వద్దు
సగమే కోకుంటే నిజం మాటోద్దే
పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదోయ్
మూనే ఎరుపెక్కే అందాల రాణీ
మనసు పైపైనే పడబాకిలా
ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ
భాష చేయి పడితే మారేనిలా
మోనికా
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
హే, జుమ్మడు జుమ్మడు జుమ్.. తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్.. తాకు
జుమ్మడు జుమ్మడు జుమ్.. తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్.. తాకు
హే, జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్.. తాకు
వచ్చి ఆడుకోరా
జుమ్ జుమ్ జుమ్
ఇక్కడికి రా మోనికా
మోనికా.. మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్మడు జుమ్మడు జుమ్.. తాకు || x2 ||
Also Read Popular Lyrics
Monica Telugu Song Lyrics in English
Monica Belluci Egire Vacchindi.
Song Credits:
సినిమా పేరు: కూలీ (Coolie)
పాట పేరు: మోనికా (Monica)
గానం: సుబ్లషిణి అనిరుధ్ (Sublahshini, Anirudh)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం: కృష్ణ కాంత్ (Krishna Kanth)
నటి పేరు : పూజ హెగ్డే (Pooja Hegde)
దర్శకుడు: లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)
నిర్మాతలు: కాలానిథి మారన్ [Kalanithi Maran (Sun TV)]
Watch Coolie Monica Telugu Lyrical Video
More from: Telugu
Monica Song Lyrics Telugu from Coolie – FAQs:
Q: Who is the Singer of Coolie Monica Telugu Song?
Ans: Sublahshini, Anirudh
Q: Who is the Music composer of Monica Song from Coolie Movie Telugu?
Ans: Anirudh Ravichander
Q: Who is the Lyricist of Monica Song Coolie Telugu Film?
Ans: Krishna Kanth
Q: This Monica Telugu Song 2025 is from Which movie?
Ans: Coolie; Starring Rajnikanth, Nagarjuna, etc. Directed by Lokesh Kanagaraj.