Om Namo Bhagavate Vasudevaya Song Lyrics penned by Rakendu Mouli, Saurab Mittal, Twinkle Rakendu, Sung by Vijay Prakash and Music composed by Sam CS from the Pan Indian Animated Film “Mahavtar Narasimha”.
Om Namo Bhagavate Vasudevaya Song Telugu Lyrics
నారాయణాయ నమో నమః
వాసుదేవయ నమో నమః
నారాయణాయ నమో నమః
వాసుదేవయ నమో నమః
నారాయణాయ నమో నమః
వాసుదేవయ నమో నమః
సాక్షాత్కరించినా సత్య స్వరూపుడా
అన్నిటా అంతటా నువ్వే నిండగా, ఆ ఆ ఆ
గరిమ లఘిమలుగా నువ్వే
కనులెదుట మహిమగ నువ్వే
జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా
మేఘమంచుల దాటేసా
సంద్ర గర్భమునీదేసా
అవధులనధిగమించేసా
నిన్ను చూడగా
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
గోవింద మాధవ జయ జయ
ఈ జగతికి మూలం నీ దయా
నీ దర్శనమెంది వెలిగిన జ్యోతి
మనసున చిన్మయా
ప్రరమాణువు రూపం విశ్యకాపం
నిండుగా నిండెనయ్యో, ఆ ఆ ఆ
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Also Read Popular Lyrics
- Ole Ole
- Sailore
- Naa Koduka
- Peddi Movie Dialogue Lyrics
- Parichayamila
- Bhuu Antuu Bhuutham
- Monica Telugu Song Lyrics
Om Namo Bhagavate Vasudevaya Lyrics in English
Naaraayanaaya Namo Namah
Song Credits:
సినిమా పేరు: మహావతార్ నరసింహ (Mahavtar Narasimha)
పాట పేరు: ఓం నమో భగవతే వాసుదేవాయ (Om Namo Bhagavate Vasudevaya)
గానం: విజయ్ ప్రకాష్ (Vijay Prakash)
సంగీతం: సామ్ సిఎస్ (Sam CS)
సాహిత్యం: రానకెందు మౌళి సౌరబ్ మిట్టల్, ట్వింకల్ రకేండు (Rakendu Mouli, Saurab Mittal, Twinkle Rakendu)
దర్శకుడు: అశ్విన్ కుమార్ (Ashwin Kumar)
నటినటులు: ఆదిత్య రాజ్ కుమార్, హరిప్రియ మట్ట (Aditya Raj Kumar, Haripriya Matta, etc.)
నిర్మాతలు: శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ [ Shilpaa Dhawan, Kushal, Desai, Chaitanya Desai (Kleem Productions)]
Watch Mahavatar Narasimha Om Namo Bhagavate Vasudevaya Lyrical Video
More from: Telugu
Om Namo Bhagavate Vasudevaya Song Mahavatar Narasimha – FAQs:
Q: Who is the Singer of Om Namo Bhagavate Vasudevaya Telugu Song?
Ans: Vijay Prakash
Q: Who is the Music composer of Om Namo Bhagavate Vasudevaya Song?
Ans: Sam CS
Q: Who is the Lyricist of Om Namo Bhagavate Vasudevaya Song Coolie Telugu Film?
Ans: Lyrics written by Rakendu Mouli, Saurab Mittal, Twinkle Rakendu..
Q: This Om Namo Bhagavate Vasudevaya Song 2025 is from Which movie?
Ans: Song is from Most popular box office fire & 1st Animated movie in india to collect 250+ cr. I.e. Mahavatar Narasimha produced by Kannada Film Industry (Hombale Films).