Sailore Song Lyrics In Telugu from Ghaati

 

Sailore Song Lyrics penned by Krish Jagarlamudi,  Sung by Lipsika Bhashyam and Music composed by Sagar Nagavelli from the Indian Telugu Film “GHAATI”. Starring Anushka Shetty.


 

Sailore Song Lyrics in Telugu

సైలోరే లల్లై లల్లై లోరే

సైలోరే లల్లై లల్లై రే

సైలోరే లల్లై లల్లై లోరే

సైలోరే లల్లై లల్లై రే

 

పుట్టగానే బెమ్మముడి పెట్టేరో

వయసు తాకి జంట కట్టేరో

బతుకున్నంతా తోడులోన చూసేరో

అడుగు అడుగు మొదలు పెట్టేరో

 

కుందేటి చుక్క.. దరికే దొరికే

సూదంటూ ముక్క సరికే ఒరిగే

 

ఎహే సైలోరే లల్లై లల్లై లోరే  

సైలోరే లల్లై లల్లై రే

సైలోరే లల్లై లల్లై లోరే

సైలోరే లల్లై లల్లై రే

 

సైలో సైలో సైలో సైలో

వదువేమో స్టన్నింగ్ స్టన్నింగ్

వరుడేమో డాషింగ్ డాషింగ్

జనమంతా ఛీరింగ్ ఛీరింగ్

 

కనుమకొండ బ్లెస్సింగ్  బ్లెస్సింగ్

కపుల్ ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్

కొత్త లైఫ్ స్టార్టింగ్ స్టార్టింగ్

 

హే బుక్క చుక్క మెరిసింగ్ మెరిసింగ్

హ్మ్ ముక్కు పుడక మురిసింగ్ మురిసింగ్

మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే

ఆడిందే.. ఘాటే సయ్యాటే

మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే

 ఆడిందే.. ఘాటే సయ్యాటే

 

(లెట్స్ వెల్కమ్ ది పెళ్లికూతురు)

 

పుట్టగానే బెమ్మముడి పెట్టేరో

వయసు తాకి జంట కట్టేరో

బతుకున్నంతా తోడులోన చూసేరో

అడుగు అడుగు మొదలు పెట్టేరో

 

కుందేటి చుక్క దరికే దొరికే

సూదంటూ ముక్క సరిగే ఒరిగే

 

మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే

ఆడిందే.. ఘాటే సయ్యాటే

మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే

ఆడిందే.. ఘాటే సయ్యాటే

 

కోటి కలల కాంతుల్లో

కష్ట సుఖ కోనల్లో

సంసారం సందడి సేయ్యాల

పారాణి సిగ్గులన్ని మురిపాల పంటలయ్యి

పిల్ల జల్లా ఉరకలెయ్యాలా

 

హ్మ్ ముద్దు పించెం మురిసే మెరిసే

ఏ పట్టే మంచం పిలిచే పొడిచే

 

ఎహే సైలోరే లల్లై లల్లై లోరే  

సైలోరే లల్లై లల్లై రే

సైలోరే లల్లై లల్లై లోరే

సైలోరే లల్లై లల్లై రే

 

సైలో సైలో సైలోరే

సైలో సైలో సైలో

సైలో సైలో సైలోరే

సైలో సైలో సైలోరే.

 


Also Read Popular Lyrics

  1. Naa Koduka
  2. Ole Ole
  3. Parichayamilaa

 

Song Credits:

సినిమా పేరు:  ఘాటి (GHAATI)

పాట పేరు: సైలోరే (Sailore)

గానం: లిప్సిక భాష్యం (Lipsika Bhashyam)

సంగీతం: సాగర్ నాగవెల్లి (Sagar Nagavelli)

సాహిత్యం: క్రిష్ జాగర్లముడి (Krish Jagarlamudi)

నటీనటులు : అనుష్క శెట్టి (Anushka Shetty), విక్రమ్ ప్రభు (Vikram Prabhu)

దర్శకుడు: క్రిష్ Ja (Krish J)

నిర్మాతలు:రాజీవ్ రెడ్డి (Rajeev Reddy) & సాయి బాబు జాగర్లముడి (Sai Babu Jagarlamudi)

 


Watch Sailore Song Lyrical Video


More from: Telugu


Sailore Song from GHAATI – FAQs:

Q: Who is the Singer of Ghaati Sailore Song?
Ans: Lipsika Bhashyam

Q: Who is the Music composer of Sailore Song from Ghaati Telugu Movie?
Ans: Sagar Nagavelli

Q: Who is the Lyricist of Anushka Sailore Song?
Ans: Krish Jagarlamudi


 

Instagram
WhatsApp
URL has been copied successfully!